ప్రపంచ దేశాలు థర్డ్ వేవ్ వైపు అడుగులు వేస్తున్నాయి. భారత్‌లో సెకండ్ వేవ్ మెల్లగా ముగుస్తోంది. ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే… గాలిలోనే ఉన్న డెల్టా వేరియంట్ మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది.
కరోనా సోకి… రికవరీ అయిన వారికి… ఆ వ్యాధిని తరిమేసేందుకు పుట్టే యాంటీబాడీలు… శరీరంలో 9 నెలలపాటూ యాక్టివ్‌గా ఉంటున్నాయని కొత్త అధ్యయనం తేల్చింది. అంటే… ఒకసారి కరోనా సోకి రికవరీ అయిన వారికి… మరో 9 నెలలపాటూ… కరోనా సోకినా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 9 నెలల తర్వాత మాత్రం డౌటే. లండన్, ఇటలీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. మొత్తం 2వేల మందిని టెస్ట్ చేసి… ఈ విషయం తేల్చారు.

ఇండియాలో మరో 4 వ్యాక్సిన్లు రెడీగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. మరో వ్యాక్సిన్ మూడో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని చెప్పింది. వీటికి కేంద్రం ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇస్తే… అందుబాటులోకి వస్తాయి. అటు దేశంలో వ్యాక్సిన్ కొరతను కాస్త తగ్గించేందుకు అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ నుంచి 75 లక్షల వ్యాక్సిన్లు ఇండియాకి రాబోతున్నాయి. ఐతే… ఇందుకు సంబంధించి కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి. అవి క్లియర్ అవ్వాలి. అందువల్ల ఈ డోసులు ఎప్పుడొస్తాయో డేట్ ఫిక్స్ కాలేదు.

ఇండియాలో థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా… ఇండియాలో మార్కెట్లన్నీ తెరచుకున్నాయి. ప్రజల రవాణాతో… రద్దీ పెరుగుతోంది. టూరిజం స్పాట్లు కళకళలాడుతున్నాయి. ఇక రాజకీయ నేతల పాదయాత్రలు ఎలాగూ ఉన్నాయి. ఇలాంటి పరిణామాలన్నీ కలిసి… థర్డ్ వేవ్ వచ్చేందుకు కారణాలు కాబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ గాలిలోనే ఉందనీ… ఇంకా ఇండియాను వదల్లేదనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా… కరోనా సోకుతోందన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్, బ్రెజిల్, ఇండొనేసియాలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి.

ఇండియాలో కొత్తగా 30,093 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,11,74,322కి చేరింది. దేశంలో కొత్తగా 374 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,14,482కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.15 శాతంగా ఉంది.

ఇండియాలో కొత్తగా 45,254 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,03,53,710కి చేరింది. రికవరీ రేటు 97.3 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 4,06,130 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 19,92,336 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 44 కోట్ల 74 లక్షల 14 వేల 592 టెస్టులు చేశారు. కొత్తగా 52,67,309 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 41 కోట్ల 18 లక్షల 46 వేల 401 వ్యాక్సిన్లు వేశారు.