ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలపై తిరగబడదాం, తరిమికొడదాం
– టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
హైదరాబాద్: తెలంగాణలో ప్రజా సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడేందుకు నిర్వహించనున్న తిరగబడదాం – తరిమికొడదాం ప్రచార కార్యక్రమ నిర్వహణపై గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రె, పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మన్సూర్ అలీ ఖాన్, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధు యాస్కీ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. రానున్న మూడు నెలల సమయం మనకు ఎంతో కీలకమని ఈ మూడు నెలలు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఇందుకు గాను ఈనెల 20వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లా స్థాయి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి చార్జిషీటును విడుదల చేయాలి. అలాగే ఈనెల 21వ తేదీన ప్రభుత్వ అవినీతి, ధరల మోత, చార్జి సీట్లతో కూడిన మూడు బ్యానర్లను గ్రామాలలోని ప్రధాన చౌరస్తాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. ఇక ఈనెల 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు ఇంటింటి ప్రచారం, గ్రామ/ డివిజన్ సభల ఏర్పాటు, డిజిటల్ వాల్ పెయింటింగ్స్ లను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా టిఆర్ఎస్ / బిజెపి లకు చెందిన ఎమ్మెల్యేల నివాసాలు లేదా క్యాంపు కార్యాలయాలకు సమీపంలో ప్రజా కోర్టులను ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బిజెపి/ టిఆర్ఎస్ ప్రభుత్వాలతో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రజా కోర్టు వేదికగా ఎండగట్టాలన్నారు. కావున కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఒకతాటిపై ఉంటూ ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను ఎండగట్టి వారి అసంతృప్తిని తీర్చేందుకు రానున్న రోజుల్లో ఏర్పాటు కాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp&hl=en-IN
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews