పాల‌కుల్ని ప్ర‌శ్నించే ఏ స‌భ‌ల‌కైనా మ‌ద్ద‌తు తెలుపుదాం

డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాజ‌కీయాల్లో ఇన్నాళ్ళు అణిగిమ‌నిగిన అనేక గొంతులు కొత్త స‌మీక‌ర‌ణ స‌భ‌ల‌తో పెగులుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల అల‌జ‌డిలో కొత్త కొత్త స‌మీక‌ర‌ణ‌లు, కేసియార్ నియంతృత్వ పోక‌డ‌ల‌ను ప్ర‌శ్నించడం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చినంక గురుకుల పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌తో పాటు గ్రామీణ నేప‌ద్యంలో అట్ట‌డుగు వ‌ర్గాల నుండి వ‌చ్చిన విద్యార్ధుల‌కు నైతిక ధైర్యం ఇస్తూ, నైపుణ్యం, శిక్ష‌ణ క‌ల‌గ‌ల‌సిన విజ‌యాల‌ను ఇచ్చిన ఐపియ‌స్ […]

Continue Reading

తెలంగాణాలో ఏం జరుగుతుంది..?

కరోనా థర్డ్ వేవ్ ఒకవైపు అంతకన్నా ప్రమాదకరంగా హుజురాబాద్ ఉపఎన్నిక. నిజంగా రెండింటికి పెద్ద తేడా ఎం లేదు ఎందుకు అంటే పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉన్న ఒక్క కార్ ఓనర్ భవిషత్ సమస్య ప్రజలది బ్రతుకు సమస్య ఇంకొకడిది ఇగో సమస్య ఇలా చెప్పుకుంటా పోతే అన్ని సమస్యలపై మాట్లాడుతారు కానీ తీర్చే నాధుడు ఉండదు. ఒకడు 10 లక్షలు అంటాడు ఇంకొకరు నా వల్లే అంటారు అసలు ఏంటి ఇది.? సామజిక విలువలు ఎక్కడ.? […]

Continue Reading

టీఆర్ఎస్ కొత్త ప్లాన్ ‍ కరెన్సీ నోట్లపై అంబెద్కర్ ఫోటో..

హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే ప్ర‌తినిధి): దళితులను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ మరో చర్చకు తెరలేపింది..ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి బీజేపిక చెక్ పెట్టేందుకు మరో వ్యుహ్యాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని కేంద్రానికి లేఖ రాశారు ఆపార్టీ నేతలు. తెలంగాణలో దళిత రాజకీయం పీక్ స్థాయికి చేరింది..హుజూరాబాద్ ఎన్నికల్లో మెజారిటి వర్గంగా ఉన్న దళితుల ఓట్లకు గాలం వేసేందుకు నువ్వు నేనా అనే రీతిలో అటు అధికార టీఆర్ఎస్, […]

Continue Reading

దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్‌

సాహసం అనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా వండేందుకు నెత్తుటి ఊటేతో ఊపిరి తీసుకుంటుంది. కష్టాలనే సిరాగా నింపుకునే కలంగా మారి పీడితుడే అణ్వస్త్రంగా, కన్నీళ్ల కు కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్‌. కాలాన్ని కౌగిలించుకున్న సాహ‌సి.. జ‌యంతి, వ‌ర్థంతి ఏక‌మైన సాహితి ముత్యం.  అలిశెట్టి ప్రభాకర్ సంధించిన కొన్ని అక్షరాస్రాలు.. “తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై.. (వేశ్య కవిత)” […]

Continue Reading