కోదాడ: బీఆర్ఎస్ టికెట్ భార్యాభర్తల్లో ఒకరికి?
జలగం సుధీర్, కల్లెంపూడి సుష్మా (BC మహిళ)లలో ఒకరికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోదాడ / హైదరాబాద్: ఏపీ-తెలంగాణ బోర్డర్లో ఉండే నియోజకవర్గం కోదాడ. రెండు రాష్ట్రాలకు వారథి మాదిరిగా ఉండే ఈ స్థానం.. తెలంగాణకు ముఖ ద్వారంగా ఉంటుంది. ఉమ్మడి నల్గొండ పరిధిలో ఉన్న ఈ స్థానంలో ఇటు నల్గొండ, అటు ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సెటిలర్లు ఉంటారు. ఇక్కడ రాజకీయం ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఈ సారి ఈ స్థానం […]
Continue Reading